Vaccine And Heart Attack : వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
Vaccine And Heart Attack : ప్రస్తుత కాలంలో హార్ట్ ఎటాక్ సమస్యతో అర్థాంతరంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ప్రాణాలను కోల్పోతున్నారు. పని చేస్తున్న వారు చేస్తున్నట్టే కుప్పకూలిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారో తెలియకుండానే చాలా మంది మరణిస్తున్నారు. ఇలా చనిపోయే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. అసలు ఎందుకు ఇలా మరణిస్తున్నారు.. దీనికి వెనుక ఉండే కారణాలు ఏమిటి.. వైద్యులు ఏమంటున్నారు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ … Read more









