Vakkayalu : కొండ ప్రాంతాలలో కనిపించే ఈ పండ్ల‌లోని ఔషధ గుణాల గురించి తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు..!

Vakkayalu : మ‌న‌కు కొండ ప్రాంతాల‌లో మాత్ర‌మే క‌నిపించే కొన్ని ర‌కాల చెట్ల‌ల్లో క‌లెక్కాయ‌ల చెట్టు కూడా ఒక‌టి. దీనిని వాక్కాయ‌ల, క‌రెండ‌కాయ‌ల‌ చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్లు చిట్టడువుల‌లో, కొండ ప్రాంతాల‌లో స‌హ‌జ సిద్దంగా పెరుగుతాయి. ఈ కాయ‌లు పుల్ల‌ని రుచిని క‌లిగి ఉంటాయి. క‌నుక వీటిని ప‌చ్చ‌ళ్ల త‌యారీలో, పులిహోర త‌యారీలో కూడా ఉప‌యోగిస్తారు. వాక్కాయ పండ్లు కేవ‌లం వానాకాలంలో మాత్ర‌మే ల‌భిస్తాయి. వీటిని కూర‌గాయ‌లుగా, సుగంధ ద్ర‌వ్యాలుగా కూడా ఉప‌యోగిస్తారు. … Read more