Vakudu Mokka : దీన్ని చూసి పిచ్చిమొక్క అనుకుంటారు.. కానీ కనబడితే మాత్రం తెచ్చి వాడుకోండి..!
Vakudu Mokka : బృహతి పత్రం.. ఈ పత్రాన్ని వినాయకుడి పత్ర పూజలో ఉపయోగిస్తారు. బృహతి మొక్క నుండి మనకు ఈ పత్రం లభిస్తుంది. దీనిని వాకుడాకు, ములక, నేల ములక, వాకుడు అని కూడా పిలుస్తారు. ఈ మొక్క గుబురుగా పెరుగుతుంది. దీనిలో నీలం, తెలుపు రంగు పూలు పూసే రెండు రకాల మొక్కలు ఉంటాయి. ఈ మొక్క చేదు, కారం రుచులను కలిగి ఉంటుంది. ఈ మొక్కకు కాసే కాయలతో కూరను వండుకుని తింటారు. … Read more









