Vamu Kommulu : వాము కొమ్ములను ఇలా చేసి చూడండి.. గుల్లగా కరకరలాడుతూ వస్తాయి..!
Vamu Kommulu : మనం వంటింట్లో రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా, తేలికగా చేసుకోదగిన పిండి వంటల్లో వాము కొమ్ములు ఒకటి. వాము వేసి చేసే పిండి వంట చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినే కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. బయట దొరికే చిరుతిళ్లను తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కంటే ఈ విధంగా ఇంట్లోనే వాము కొమ్ములను తయారు చేసుకుని స్నాక్స్ గా తినడం ఉత్తమమైన పని. ఎంతో … Read more









