Vamu Rasam : వాముతో రసం తయారీ ఇలా.. ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం..!
Vamu Rasam : మన వంటింట్లో ఉండే దినుసుల్లో వాము కూడా ఒకటి. దీనిని మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. వాము చక్కటి వాసనను, ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. వాములో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. జీర్ణశక్తిని పెంచి గ్యాస్, అజీర్తి, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో, బరువు తగ్గడంలో, నొప్పులను తగ్గించడంలో, జలుబు మరియు దగ్గు వంటి వాటి నుండి ఉపశమనాన్ని కలిగించడంలో ఇలా అనేక రకాలుగా … Read more









