Vangi Bath : వంకాయలతో ఇలా వేడి వేడి రైస్‌ చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి టేస్ట్‌ చేస్తే మళ్లీ కావాలంటారు..!

Vangi Bath : వంకాయలు అనగానే మనకు ముందుగా గుర్తకు వచ్చేది.. వాటితో చేసే గుత్తి వంకాయ కూర. ఈ కూర అంటే ఇష్టం లేని వారు ఉండరు.. అంటే అతిశయోక్తి కాదు. బగారా రైస్‌తో కలిపి గుత్తి వంకాయ కూరను తింటుంటే.. వచ్చే మజాయే వేరు. ఆ రుచిని మాటల్లో వర్ణించలేం. అంత టేస్టీగా ఆ కూర ఉంటుంది. అయితే వంకాయలతో ఇలా మసాలా కూరను మాత్రమే కాదు.. ఎంచక్కా పులావ్‌ రైస్‌ను కూడా చేసుకోవచ్చు. … Read more