Vanilla Cool Cake : ఓవెన్ లేకున్నా సరే.. వెనిల్లా కూల్ కేక్‌ను ఇంట్లోనే ఇలా చేసుకోండి..!
Vanilla Cool Cake : మనకు బేకరీలల్లో లభించే వాటిలో కేక్ కూడా ఒకటి. కేక్ లో చాలా వెరైటీలు ఉంటాయి. వాటిలో కూల్ కేక్ కూడా ఒకటి. ఈ కూల్ కేక్ చల్ల చల్లగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఈ కూల్ కేక్ ను ఇష్టంగా తింటారు. అయితే బయట లభించే ఈ కూల్ కేక్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ … Read more









