Vanilla Ice Cream Burfi : వెనీలా ఐస్ క్రీమ్ బర్ఫీ.. ఇలా చేస్తే అచ్చం స్వీట్ షాపుల్లో ఇచ్చే విధంగా వస్తుంది..!
Vanilla Ice Cream Burfi : మనం పాలపొడిని కూడా అప్పుడప్పుడూ ఉపయోగిస్తూ ఉంటాం. పాలకు బదులుగా ఈ పొడిని ఉపయోగించడంతో పాటు దీనితో రకరకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. పాలపొడితో సులభంగా తయారు చేసుకోగలిగే తీపి వంటకాల్లో ఐస్ క్రీమ్ బర్ఫీ కూడా ఒకటి. ఈ బర్ఫీ నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా, రుచిగా ఉంటుంది. వెనీలా ప్లేవర్ తో చేసే ఐస్ క్రీమ్ బర్ఫీని మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. … Read more









