Vankaya Bajji Kura : వంకాయలతో ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది..
Vankaya Bajji Kura : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో వంకాయలు ఒకటి. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయలతో చేసే కూరలు రుచిగా ఉండడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. వంకాయలతో చేసుకోదగిన వివిధ రకాల వంటకాల్లో వంకాయ బజ్జి ఒకటి. ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా దీనిని తేలికగా చేసుకోవచ్చు. అలాగే దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం … Read more









