Vankaya Dosakaya Pachadi : ఫంక్షన్లలో పెట్టే వంకాయ దోసకాయ పచ్చడిని ఇలా చేయవచ్చు.. నెయ్యితో కలిపి తింటే బాగుంటుంది..
Vankaya Dosakaya Pachadi : వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. వంకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో చేసుకోదగిన వంటకాల్లో వంకాయ పచ్చడి కూడా ఒకటి. వంకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మనం అప్పుడప్పుడూ ఈ పచ్చడిని తయారు చేస్తూనే ఉంటాం. ఈ వంకాయ పచ్చడిలో మనం దోసకాయలు వేసి ఈ పచ్చడిని మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. వంకాయ … Read more









