Vankaya Jeedipappu Masala Curry : ఫంక్ష‌న్ల‌లో క్యాట‌రింగ్ వాళ్లు వ‌డ్డించే వంకాయ, జీడిప‌ప్పు కూర‌.. ఇలా చేయాలి..!

Vankaya Jeedipappu Masala Curry : ఫంక్ష‌న్స్ లో ఎక్కువ‌గా చేసే మ‌సాలా క‌ర్రీల‌లో వంకాయ జీడిప‌ప్పు మ‌సాలా కర్రీ కూడా ఒక‌టి. వంకాయ‌లు, జీడిప‌ప్పు క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, పులావ్, బ‌గారా, రోటీ, చ‌పాతీ ఇలా దేనితో తిన్నా కూడా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న ఫంక్ష‌న్స్ ఉన్న‌ప్పుడు, స్పెష‌ల్ డేస్ లో వంకాయ‌ల‌తో ఇలా మ‌సాలా క‌ర్రీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. … Read more