Vankaya Majjiga Charu : వంకాయ మ‌జ్జిగ చారును ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Vankaya Majjiga Charu : మ‌నం పెరుగును ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగును తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికి తెలుసు. ఈ పెరుగును నేరుగా తీసుకోవ‌డంతో పాటు దీనితో ఎంతో రుచిగా ఉండే మ‌జ్జిగ చారును కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌జ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే కేవ‌లం మ‌జ్జిగ చారే కాకుండా దీనిలో వంకాయ‌ల‌ను వేసి మ‌రింత … Read more