Vankaya Masala Fry : వంకాయ మసాలా ఫ్రై.. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి.. తిన్నారా.. మైమరచిపోతారు..!
Vankaya Masala Fry : మనం వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. వంకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో వంకాయ మసాలా ఫ్రై కూడా ఒకటి. స్పెషల్ గా తయారు చేసిన మసాలా పొడి వేసి చేసే ఈ వంకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, … Read more









