Vankaya Masala Gravy : బిర్యానీ, రైస్, చపాతీ.. దేనిలోకైనా సరే.. రుచిగా ఉండే వంకాయ మసాలా గ్రేవీ.. తయారీ ఇలా..!
Vankaya Masala Gravy : మనం వంకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో వంకాయ మసాలా గ్రేవీ కూడా ఒకటి. వంకాయతో తరుచూ చేసే మసాలా వంటకాల కంటే ఈ కర్రీ కొద్దిగా భిన్నంగాఉంటుంది. కానీ ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. … Read more









