Vankaya Mudda Vepudu : హోట‌ల్‌లో ల‌భించే వంకాయ ముద్ద వేపుడును ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Vankaya Mudda Vepudu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. వంకాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో ర‌క‌ర‌కాల వేపుళ్లు, కూర‌లు త‌యారు చేస్తూ ఉంటాము. వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వెరైటీ వేపుళ్లల్లో వంకాయ ముద్ద వేపుడు కూడా ఒక‌టి. వంకాయ‌లు, ప‌చ్చి బ‌ఠాణీ క‌లిపి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైన దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వంకాయ‌ల‌ను తిన‌ని వారు కూడా ఈ వేపుడును … Read more