Vankaya Nuvvula Kura : వంకాయ నువ్వుల కూర‌ను ఇలా చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Vankaya Nuvvula Kura : మ‌నం వంకాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వంకాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వంకాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన కూర‌ల‌ల్లో వంకాయ నువ్వుల కూర కూడా ఒక‌టి. నువ్వులు వేసి చేసే ఈ వంకాయ కూర ఎంతో క‌మ్మ‌గా ఉంటుంది. వంకాయ‌లను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ కూర‌ను ఇష్టంగా తింటారు. దీనిని … Read more