Vankaya Pappu Pulusu : వంకాయ పప్పు పులుసును ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..
Vankaya Pappu Pulusu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో వంకాయలు ఒకటి. వంకాయలతో చేసిన కూరలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. ఈ వంకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే పప్పు పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పులుసు కూరను పాతకాలంలో ఎక్కువగా తయారు చేసే వారు. వంకాయలతో చేసే ఈ పప్పు పులుసు కూర చాలా రుచిగా … Read more









