Vankaya Pulusu : వంకాయ పులుసును ఇలా చేస్తే.. అన్నంలో ఎంతో రుచిగా ఉంటుంది..!
Vankaya Pulusu : వంకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా వంకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో మనం ఎక్కువగా పచ్చడి, వేపుడు, కూర వంటి వాటినే తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా వంకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. వంకాయలతో చేసే పులుసు చాలా రుచిగా ఉంటుంది. … Read more









