Vankaya Tomato Curry : చుక్క నీళ్లు లేకుండా వంకాయ టమాటా కర్రీని ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ తింటారు..!
Vankaya Tomato Curry : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వంకాయలల్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వంకాయలతో మనం వివిధ రకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. వంకాయలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. మనం వంకాయలతో ఎక్కువగా చేసే వంటకాల్లో వంకాయ టమాట కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా … Read more









