Vankaya Tomato Kura : న‌ల్ల వంకాయ‌ల‌తో ట‌మాటా కూర‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Vankaya Tomato Kura : ట‌మాట వంకాయ కూర‌.. వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. అన్నం, చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలాచ‌క్క‌గా ఉంటుంది. చాలా మంది ఈ కూర‌ను ఇష్టంగా తింటారు. అయితే త‌రుచూ ఒకే విధంగా కాకుండా ఈ కూర‌ను మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేసే వంకాయ ట‌మాట కూర చాలా రుచిగా ఉంటుంది. వంకాయ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ … Read more