Vankaya Ulli Karam Kura : వంకాయలను ఇలా ఎప్పుడైనా కూరలా చేసి తిన్నారా.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు..
Vankaya Ulli Karam Kura : వంకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ వంకాయలతో చేసుకోదగిన వంటకాల్లో వంకాయ ఉల్లికారం కూడా ఒకటి. వంకాయలతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఒక్క వంకాయను కూడా విడిచిపెట్టకుండా అందరూ ఇష్టంగా తింటారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉండే వంకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి … Read more









