Vasena Poli : సంప్రదాయ వంటకం.. వాసెన పోలి.. ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం.. ఎలా చేయాలంటే..?
Vasena Poli : వాసెన పోలి.. అల్పాహారంగా తీసుకునే ఈ వాసెన పోలి గురించి మనలో చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఇవి చూడడానికి ఇడ్లీల లాగే ఉన్న వీటి తయారీ విధానం వేరుగా ఉంటుంది. చిరుధాన్యాల్లో సంప్రదాయబద్దంగా చేసే ఈ వాసెనపోలి అంటే మన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి చాలా ఇష్టం. రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ వాసెన పోలిలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు … Read more









