Vetiver Powder : ఈ పొడిని రోజూ తీసుకుంటే వేడి ఇట్టే తగ్గిపోతుంది.. ఇంకా ఎన్నో అద్భుతమైన లాభాలు..!
Vetiver Powder : ప్రస్తుత తరుణంలో మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా గాబరా పడడం, ఆందోళన చెందడం, కోపగించుకోవడం వంటి వాటిని కూడా అనారోగ్య సమస్యలుగానే చెప్పవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఈ సమస్యలను మనం చూడవచ్చు. మానసిక ఒత్తిడే వీటన్నింటికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. యోగా, ధ్యానం వంటి వాటిని చేయడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు. … Read more









