Vavinta Mokka Benefits : రోడ్డు పక్కన కనిపించే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటు.. తెచ్చి కూరగా వండుకుని తింటే ఎన్ని లాభాలో..!
Vavinta Mokka Benefits : మనకు రోడ్ల పక్కన అనేక రకాల మొక్కలు కనబడుతూ ఉంటాయి. ఇలా రోడ్ల పక్కన కనిపించే అనేక రకాల మొక్కల్లో పచ్చ వాయింట మొక్క కూడా ఒకటి. దీనికి వావింట, వామింటనే పేర్లు కూడా కలవు. చాలా మంది ఈ మొక్కను పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పూర్వకాలంలో ఈ మొక్క ఆకులను కూరగా వండుకుని తినే వారు. దీనిని సంస్కృతంలో … Read more









