Vayyari Bhama : మన చుట్టూ పరిసరాల్లో కనిపించే ప్రమాదకరమైన మొక్క ఇది.. దీని గురించి నిజాలు తెలిస్తే షాకవుతారు..!
Vayyari Bhama : పొలాల గట్ల వెంబడి అనేక రకాల కలుపు మొక్కలు పెరుగుతుంటాయి. ఇలా పెరిగే మొక్కలలో వయ్యారి భామ మొక్క ఒకటి. అందమైన పేరు కలిగి ఉన్నప్పటికీ.. ఇది అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. దీనిని క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కు పుడక, ముక్కు పుల్లాకు గడ్డి మొక్క అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క చాలా సులువుగా పెరిగి పంట పొలాలను నాశనం చేస్తుంది. పంట దిగుబడిని … Read more









