Veg Biryani In Pressure Cooker : ఇలా చేస్తే.. ప్రెషర్ కుక్కర్‌లో వెజ్ బిర్యానీని చాలా ఈజీగా వండేయొచ్చు..!
Veg Biryani In Pressure Cooker : మనం చికెన్, మటన్ లతోనే కాకుండా కూరగాయలతో కూడా వెజ్ బిర్యానీని తయారు చేస్తూ ఉంటాం. వెజ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడే వారు కూడా చాలా మందే ఉంటారు. ఈ వెజ్ బిర్యానీని చాలా సులభంగా, రుచిగా తయారు చేసుకోవచ్చు. అలాగే దీనిని కుక్కర్ లో వేసి చాలా తక్కువ సమయంలో కూడా తయారు చేసుకోవచ్చు. కుక్కర్ లో రుచిగా వెజ్ బిర్యానీని ఎలా … Read more









