Veg Burger : బేకరీలలో లభించే వెజ్ బర్గర్.. ఇంట్లోనే ఇలా చేసేయండి..!
Veg Burger : వెజ్ బర్గర్.. మనకు ఎక్కువగా లభించే ఫాస్ట్ ఫుడ్ వెరైటీలలో ఇది కూడా ఒకటి. బేకరీలల్లో, క్యాంటీన్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలలో ఇది మనకు ఎక్కువగా లభిస్తుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ వెజ్ బర్గర్ ను బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం … Read more









