Veg Frankie : రెస్టారెంట్ల‌లో ల‌భించే వెజ్ ఫ్రాంకీలు.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేయండి..!

Veg Frankie : మ‌న‌కు బ‌య‌ట రెస్టారెంట్ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ఎక్కువ‌గా దొరికే వాటిల్లో వెజ్ ఫ్రాంకీలు కూడా ఒక‌టి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. బ‌య‌ట దొరికే విధంగా ఉండే ఈ వెజ్ ఫ్రాంకీల‌ను మ‌నం చాలా సులువుగా ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ వెజ్ ఫ్రాంకీల‌ను ఇంట్లో ఏ విధంగా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వెజ్ ఫ్రాంకీ … Read more