Veg Kathi Rolls : బేక‌రీల‌లో ల‌భించే ఈ వెజ్ రోల్స్‌ను.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Veg Kathi Rolls : వెజ్ ఖాటీ రోల్.. మ‌న‌కు బ‌య‌ట ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి, లంచ్ బాక్స్ లోకి ఈ రోల్ చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. పిల్ల‌లు కూడా ఈ రోల్ ను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రోల్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలాతేలిక‌. మొద‌టిసారి చేసే వారు ఈ రోల్ ను ప‌ర్ఫెక్ట్ … Read more