Veg Kheema : నాన్ వెజ్‌తో ప‌నిలేదు.. ఇలా వెజ్ కీమాను కూడా చేయ‌వ‌చ్చు.. టేస్ట్ చూస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Veg Kheema : మ‌నం మీల్ మేక‌ర్ ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మీల్ మేక‌ర్ ల‌తో త‌యారు చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. మీల్ మేక‌ర్ ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో సోయా ఖీమా కూడా ఒక‌టి. మీల్ మేక‌ర్ ల‌తో చేసే ఈ ఖీమా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. మీల్ మేక‌ర్ లతో త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు … Read more