Veg Kheema Masala : వెజ్ ఖీమా మసాలా ఇలా చేయండి.. చ‌పాతీల్లో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Veg Kheema Masala : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వెజ్ వెరైటీల‌లో వెజ్ ఖీమా కూడా ఒక‌టి. వెజ్ ఖీమా చాలా రుచిగా ఉంటుంది. బ‌ట‌ర్ నాన్, రోటీ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ క‌ర్రీని చాలా మంది ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఖీమాను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు, వీకెండ్స్ లో, స్పెషల్ … Read more