Veg Khuska Pulao : వెజ్ ఖుస్కా పులావ్‌ను ఇలా చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Veg Khuska Pulao : వెజ్ ఖుస్కా పులావ్.. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే కావాలంటారు. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఈ పులావ్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ పులావ్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం.వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌టి వాస‌న‌తో ఉండే ఈ వెజ్ ఖుస్కా పులావ్ ను … Read more