Veg Paratha : పరోటాలను ఒక్కసారి ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Veg Paratha : గోధుమపిండితో చేసుకోదగిన వంటకాల్లో పరాటాలు కూడా ఒకటి. పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనం వివిధ రుచుల్లో ఈ పరాటాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో వెజ్ పరాటాలు కూడా ఒకటి. కూరగాయ ముక్కలు వేసి చేసే ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ వెజ్ పరాటాలను ఎలా … Read more









