Veg Puff : ఓవెన్ లేకున్నా స‌రే బేక‌రీ స్టైల్‌లో వెజ్ ప‌ఫ్‌ను ఇలా చేయండి..!

Veg Puff : మ‌న‌కు బేక‌రీలల్లో ల‌భించే వాటిల్లో వెజ్ ప‌ఫ్స్ కూడా ఒక‌టి. వెజ్ ప‌ఫ్స్ క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ట‌మాట సాస్ తో తింటే వెజ్ పఫ్స్ మ‌రింత రుచిగా ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ వెజ్ ప‌ఫ్స్ ను అదే రుచితో అదే స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని … Read more