Veg Sour Soup : రెస్టారెంట్లలో అందించే వెజ్ సోర్ సూప్‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు.. సూపర్‌గా ఉంటుంది..!
Veg Sour Soup : మనకు రెస్టారెంట్ లల్లో లభించే పదార్థాల్లో వెజ్ సూప్ కూడా ఒకటి. వేడి వేడిగా తాగుతూ ఉండే ఈ వెజ్ సూప్ చాలా రుచిగా ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ సూప్ ను తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. రెస్టారెంట్ లల్లో లభించే విధంగా కారంగా, ఘాటుగా ఉండే ఈ వెజ్ సూప్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వెజ్ సూప్ … Read more









