Veg Tossed Salad : రెస్టారెంట్లలో లభించే వెజ్ సలాడ్‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Veg Tossed Salad : బరువు తగ్గాలని, అలాగే చక్కటి ఆరోగ్యమైన జీవనాన్ని సాగించాలని మనలో చాలా మంది సలాడ్ లను తింటూ ఉంటారు. సలాడ్ లను తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. మనం సులభంగా చేసుకోదగిన సలాడ్ వెరైటీలల్లో వెజ్ సలాడ్ కూడా ఒకటి. రెస్టారెంట్ లలో కూడా ఈ వెజ్ సలాడ్ మనకు లభిస్తూ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు, గుండె ఆరోగ్యంగా పని చేయాలనుకునే వారు … Read more









