Vegetable Bread Pakoda : వెజిటబుల్ బ్రెడ్ పకోడాను ఇలా చేయండి.. సాయంత్రం సమయంలో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Vegetable Bread Pakoda : మనం బ్రెడ్ తో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో వెజిటేబుల్ బ్రెడ్ పకోడా కూడా ఒకటి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అలాగే వీటిని 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, స్నాక్స్ … Read more









