Vegetable Pongal : ఇది ఎంతో రుచిక‌ర‌మైంది.. ఆరోగ్య‌క‌ర‌మైన బ్రేక్‌ఫాస్ట్‌.. ఇలా చేయాలి..!

Vegetable Pongal : మ‌నం ఉద‌యం పూట అల్పాహారంగా తీసుకునే వాటిలో పొంగల్ కూడా ఒక‌టి. పొంగల్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే దీనిని మ‌నం వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా తయారు చేసుకోగ‌లిగిన పొంగ‌ల్ వెరైటీల‌లో వెజిటేబుల్ పొంగ‌ల్ కూడా ఒక‌టి. ఈ పొంగ‌ల్ ను తిన‌డం వ‌ల్ల మనం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. పిల్ల‌ల నుండి పెద్దల … Read more