Vegetable Pulao Recipe : బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్.. ఎందులోకి అయినా సరే.. అదిరిపోయే వెజిటబుల్ పులావ్.. క్షణాల్లో ఇలా చేయండి..!
Vegetable Pulao Recipe : చికెన్,మటన్ వంటి మాంసాహారలతోనే కాకుండా కూరగాయ ముక్కలను ఉపయోగించి మనం వెజిటేబుల్ పులావ్ తయారు చేసుకోవచ్చు. మసాలా కూరలతో తినడానికి ఈ పులావ్ చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సలుభం. వెజిటేబుల్ పులావ్ ను రుచిగా, సులువుగా ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వెజిటేబుల్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు.. నానబెట్టుకున్న బియ్యం – 500 గ్రా., … Read more









