Vegetable Rice : వంట చేసేందుకు సమయం లేకపోతే.. 10 నిమిషాల్లో రెడీ అయ్యే వెజిటబుల్ రైస్.. ఎంతో రుచిగా ఉంటుంది..
Vegetable Rice : సాధారణంగా మనకు ఒక్కోసారి ఇంట్లో వంట చేసేందుకు అంత సమయం ఉండదు. అలాగే ఏం కూర చేయాలో కూడా కొందరికి అర్థం కాదు. అలాంటప్పుడు కింద చెప్పిన విధంగా వెజిటబుల్ రైస్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరమైనది కూడా. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా మధ్యాహ్నం లంచ్‌లోకి బాగా సెట్ అవుతుంది. ఇక వెజిటబుల్ రైస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెజిటబుల్ రైస్ తయారీకి కావలసిన … Read more









