Vegetable Roastie : 5 నిమిషాల్లో త‌యారు చేసుకునే టిఫిన్ ఇది.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Vegetable Roastie : మ‌నం ఉద‌యం పూట ర‌క‌ర‌కాల అల్పాహారాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా, రుచిగా చేసుకోద‌గిన వివిధ ర‌కాల అల్పాహారాల్లో వెజిటేబుల్ రోస్టీ కూడా ఒక‌టి. ఈ వెజిటేబుల్ రోస్టీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అలాగే అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఉద‌యం పూట అల్పాహారంగా ఏం చేయాలో తోచ‌న‌ప్పుడు ఇలా వెజిటేబుల్ రోస్టీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. తేలిక‌గా, రుచిగా … Read more