Velakkaya Perugu Pachadi : వెలక్కాయలతో పెరుగు పచ్చడి ఇలా చేస్తే.. రుచి అద్భుతంగా ఉంటుంది..!
Velakkaya Perugu Pachadi : వెలగపండు.. ఇది మనందరికి తెలిసిందే. వినాయక చవితి రోజు వెలగపండును మనం వినాయకుడికి నైవేధ్యంగా సమర్పిస్తూ ఉంటాం. అలాగే ఈ వెలగపండును మనం కూడా తింటూ ఉంటాం. వెలగపండులో బెల్లం కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వెలగపండులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. చర్మ సమస్యలను తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణ … Read more









