Vellulli Avakaya : వెల్లుల్లి ఆవకాయను ఇలా పెట్టి చూడండి.. రుచిగా పుల్ల పుల్లగా బాగుంటుంది..!
Vellulli Avakaya : మనం వెల్లుల్లి రెబ్బలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వెల్లుల్లి రెబ్బల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలను ఎక్కువగా అల్లంతో కలిపి పేస్ట్ గా చేసి వాడుతూ ఉంటాం. అలాగే పచ్చళ్లల్లో, చట్నీలల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. ఇతర వంటకాల్లో ఉపయోగించడంతో పాటు వెల్లుల్లితో మనం ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి పచ్చడిని … Read more









