Vellulli Nuvvula Karam : వెల్లుల్లి నువ్వుల కారాన్ని ఇలా చేయండి.. అన్నంలో వేడిగా నెయ్యితో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Vellulli Nuvvula Karam : నువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. ఎముకలను ధృడంగా ఉంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, శరీరాన్ని బలంగా, ధృడంగా చేయడంలో, చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా నువ్వులు మనకు సహాయపడతాయి. వంటల్లలో వాడడంతో పాటు నువ్వులతో మనం ఎంతో రుచిగా ఉండే కారం పొడిని కూడా తయారు చేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు కలిపి చేసే కారం పొడి చాలా రుచిగా … Read more









