Vellulli Tomato Nilva Pachadi : వెల్లుల్లి టమాటా నిల్వ పచ్చడి ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Vellulli Tomato Nilva Pachadi : మనం టమాటాలతో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. టమాటాలతో చేసే పచ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ పచ్చళ్లను తినడానికి ఇష్టపడతారు. టమాటాలతో చేసుకోదగిన రుచికరమైన పచ్చళ్లల్లో వెల్లుల్లి టమాట నిల్వ పచ్చడి కూడా ఒకటి. వెల్లుల్లి రెబ్బలు, టమాటాలు కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, అలాగే అల్పాహరాల్లోకి ఈ పచ్చడి చాలా చక్కగా ఉంటుంది. దీనిని … Read more









