Vempali : ఈ మొక్క ఎక్కడ కనిపించినా సరే.. అసలు వదలొద్దు.. ఎందుకంటే..?
Vempali : వెంపలి చెట్టు.. ఈ మొక్క గురించి తెలియని వారుండరనే చెప్పవచ్చు. ఈ చెట్లు మనకు ఎక్కడపడితే గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. దసరా సమయంలో వెంపలి చెట్టును బతుకమ్మగా అలకరించి పూజిస్తారు. కేవలం ఆధ్మాతిక్మంగానే కాదు ఆరోగ్య పరంగా కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. ఈ చెట్టు శాస్త్రీయ నామం టెప్రోసియా పర్ ప్యూరియా అంటారు. దీనిని ఇంగ్లీష్ లో వైల్డ్ ఇండిగో అని పిలుస్తారు. వెంపలి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. … Read more









