Vempali Chettu : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే చెట్టు ఇది.. త‌ప్ప‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Vempali Chettu : మ‌న‌కు పొలాల గ‌ట్లపై, రోడ్డుకు ఇరు వైపులా అనేక ర‌కాల చెట్లు క‌నిపిస్తూ ఉంటాయి. ఇలా క‌నిపించే వాటిలో వెంప‌లి చెట్టు కూడా ఒక‌టి. చాలా మంది దీనిని చూసి ఏదో పిచ్చి మొక్క‌గా భావిస్తూ ఉంటారు. కానీ వెంప‌లి చెట్టు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వెంప‌లి చెట్టు యాంటీ సెప్టిక్ గా ప‌ని … Read more