Virigi Chettu : మీకు ఎక్కడైనా ఈ చెట్టు కనిపిస్తుంది.. వీటి కాయలను తింటే ఏమవుతుందో తెలుసా ?
Virigi Chettu : పూర్వ కాలంలో గ్రామాలలో వివిధ రకాల పండ్ల చెట్లు ఉండేవి. ఇలాంటి పండ్ల చెట్లల్లో విరిగి చెట్టు ఒకటి. దీనిని నక్కెర, నెక్కెర, బంక నక్కెర, బంక కాయల చెట్టు వంటి వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు కాయలను, పండ్లను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. పచ్చి కాయల కంటే పండిన కాయలు ఇంకా రుచిగా ఉంటాయి. వీటి పండ్లను తిన్నప్పుడు బంకగా, తియ్యగా ఉంటాయి. కనుక … Read more









