నాన్‌వెజ్ తినలేరా..? విటమిన్ బి12 ఉండే వెజ్ ఆహారాలు ఇవే..!
శారీరకంగానే కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు కూడా మనకు విటమిన్ బి12 ఎంతగానో అవసరం అవుతుంది. అలాగే మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, శరీరానికి శక్తిని అందించేందుకు కూడా ఈ విటమిన్ మనకు ఉపయోగపడుతుంది. అయితే చాలా మంది విటమిన్ బి12 కేవలం మాంసాహారం ద్వారా మాత్రమే మనకు లభిస్తుందని అనుకుంటారు. కానీ అది పొరపాటు. ఎందుకంటే.. ఈ విటమిన్‌ను మనం శాకాహారాల ద్వారా కూడా పొందవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే… * … Read more









