Watermelon Juice : పుచ్చకాయతో జ్యూస్ తయారీ ఇలా.. చల్ల చల్లగా తాగవచ్చు..!
Watermelon Juice : పుచ్చకాయ.. వేసవికాలంలో ఇది మనకు విరివిరిగా లభిస్తుంది. పుచ్చకాయను ఎండ నుండి ఉపశమనం పొందడానికి వేసవికాలంలో ఎక్కువగా తింటూ ఉంటారు. పుచ్చకాయను తినడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా దీనిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తప్పకుండా పుచ్చకాయను ఆహారంగా తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. పుచ్చకాయను నేరుగా తినడంతో పాటు దీనితో మనం ఎంతో రుచిగా ఉండే జ్యూస్ ను కూడా తయారు … Read more









